అన్వేషించండి

కామసూత్ర పుస్తకాలను కాల్చివేసిన బజ్‌రంగ్ దళ్ నేతలు.. హిందూ దేవతలను అవమానించడమే కారణం

హిందూ దేవతలను అవమానించే తీరులో చిత్రాలు ఉన్నాయనే కారణంతో కామసూత్ర పుస్తకాలను బజ్‌రంగ్ దళ్ నేతలు కాల్చివేశారు. ఈ ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.

హిందూ దేవతలను అవమానించే రీతిలో చిత్రాలు ఉన్నాయనే కారణంతో కామసూత్ర పుస్తకాలను తగలబెట్టిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌కి చెందిన బజ్‌రంగ్ దళ్ నేతలు ఒక బుక్ స్టోర్ ఎదుట ఈ పుస్తకాలను కాల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కామసూత్ర పుస్తకంలో ఉన్న ఫొటోలు అసభ్యకర రీతిలో ఉన్నాయని.. అవి హిందూ దేవతల రూపాలతో పోలి ఉన్నాయని బజ్‌రంగ్ దళ్ నేతలు ఆరోపించారు. ఈ కారణంగానే వీటిని తగలబెట్టినట్లు చెప్పారు. ఈ పుస్తకాలను మరోసారి అమ్మితే దుకాణాన్ని కూడా తగలబెట్టేందుకు వెనకాడబోమని షాపు యజమానిని హెచ్చరించారు. 

కామసూత్ర పుస్తకంలో అసభ్యకర రీతిలో ఉన్న ఫోజులను (ఫొటోలు) బజ్‌రంగ్ దళ్ నేతలు తమ వీడియోలో చూపించారు. ఇవి హిందూ దేవతలను పోలి ఉన్నాయని ఆరోపించారు. అనంతరం ఈ పుస్తకాలన్నింటినీ దుకాణం బయట కుప్పగా పోసి తగలబెట్టారు. హర్ హర్ మహదేవ్, జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ పుస్తకాలను తగలబెట్టినట్లుగా వీడియోలో ఉంది. 

Also Read: Breaking News: పొలం తగాదా విషయంలో ఘర్షణ.. కాల్పులు చేసిన మాజీ సైనికుడు.. ఇద్దరు మృతి

Also Read: మేనత్తను లవ్ చేసిన అల్లుడు.. గర్భం దాల్చిందని ఇంట్లో తెలిసింది.. చివరకు వారి ప్రేమ కథ ఏమైంది?

Also Read: Neelakurinji Flowers: కొడగు కొండల్లో నీలకురింజి అందాలు ... పన్నెండేళ్ల తర్వాత వికసించిన వనాలు... క్యూ కట్టిన ప్రకృతి ప్రేమికులు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Data Center: హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్ ఎస్ ఒప్పందం
హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్ ఎస్ ఒప్పందం
Monalisa: మహా కుంభమేళా ఫేమ్ మోనాలిసాకు బంపర్ ఆఫర్... స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
మహా కుంభమేళా ఫేమ్ మోనాలిసాకు బంపర్ ఆఫర్... స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
Rashmika: కుంటుకుంటూ... వీల్ ఛైర్‌లో ముంబైకు రష్మిక - అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లిందో తెలుసా?
కుంటుకుంటూ... వీల్ ఛైర్‌లో ముంబైకు రష్మిక - అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లిందో తెలుసా?
Hanumakonda Murder Case: హనుమకొండలో దారుణం, నడిరోడ్డుపై వ్యక్తి దారుణహత్య - వివాహేతర సంబంధమే కారణమా?
హనుమకొండలో దారుణం, నడిరోడ్డుపై వ్యక్తి దారుణహత్య - వివాహేతర సంబంధమే కారణమా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Electric Wires Falling Down Baby Incident | అల్లవరం మండలంలో ప్రాణాలకే ప్రమాదంగా మారిన విద్యుత్ వైర్లు | ABP DesamGautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP DesamJawan Karthik Passed Away | కశ్మీర్ లో ఉగ్రదాడి...కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి | ABP DesamSaif Ali Khan Discharged From Hospital | ఐదురోజుల తర్వాత ఇంటికి వచ్చిన సైఫ్ అలీఖాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Data Center: హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్ ఎస్ ఒప్పందం
హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్ ఎస్ ఒప్పందం
Monalisa: మహా కుంభమేళా ఫేమ్ మోనాలిసాకు బంపర్ ఆఫర్... స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
మహా కుంభమేళా ఫేమ్ మోనాలిసాకు బంపర్ ఆఫర్... స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
Rashmika: కుంటుకుంటూ... వీల్ ఛైర్‌లో ముంబైకు రష్మిక - అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లిందో తెలుసా?
కుంటుకుంటూ... వీల్ ఛైర్‌లో ముంబైకు రష్మిక - అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లిందో తెలుసా?
Hanumakonda Murder Case: హనుమకొండలో దారుణం, నడిరోడ్డుపై వ్యక్తి దారుణహత్య - వివాహేతర సంబంధమే కారణమా?
హనుమకొండలో దారుణం, నడిరోడ్డుపై వ్యక్తి దారుణహత్య - వివాహేతర సంబంధమే కారణమా?
BCCI Vs ICC: బీసీసీఐ, ఐసీసీ.. డిష్యూం డిష్యూం! పట్టు విడవని ధోరణిలో భారత బోర్డు, రెండు అంశాలపై పీఠముడి!
బీసీసీఐ, ఐసీసీ.. డిష్యూం డిష్యూం! పట్టు విడవని ధోరణిలో భారత బోర్డు, రెండు అంశాలపై పీఠముడి!
WhatsApp New Update : వాట్సాప్​లో త్వరలో న్యూ అప్​డేట్.. ఇకపై స్టేటస్​ను నేరుగా ఫేస్​బుక్, ఇన్​స్టాలో షేర్ చేసుకోవచ్చట
వాట్సాప్​లో త్వరలో న్యూ అప్​డేట్.. ఇకపై స్టేటస్​ను నేరుగా ఫేస్​బుక్, ఇన్​స్టాలో షేర్ చేసుకోవచ్చట
Budget 2025 Expectations: ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌ కోసం రూ.3 లక్షల కోట్లు! - వందే భారత్‌ రైళ్లపైనే అందరి ఫోకస్‌
ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌ కోసం రూ.3 లక్షల కోట్లు! - వందే భారత్‌ రైళ్లపైనే అందరి ఫోకస్‌
Chandrababu At Davos: నేడు బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితో భేటీ కానున్న చంద్రబాబు
నేడు బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితో భేటీ కానున్న చంద్రబాబు
Embed widget