ఈ ఏడాది నాకు చాలా ముఖ్యమైనది. నాకు మంచి అవకాశాలు వచ్చాయి. తిరుపతి నాకు ఒక సెంటిమెంట్. బాలాజీ దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది అని సంయుక్త మీనన్ అన్నారు.