అన్వేషించండి
Chandrababu - Chiranjeevi - Nagababu: ఎమ్మెల్సీ నాగబాబును అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి
మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు.

ఎమ్మెల్సీ నాగబాబును అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి
1/6

మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు అన్నయ్య నుంచి అభినందన లభించింది.
2/6

శాసనమండలి చైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నాగబాబు, ఆయన సతీమణి పద్మజ మర్యాదపూర్వకంగా కలిశారు.
3/6

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి నాగబాబు దంపతులు పుష్పగుచ్చం అందజేశారు.
4/6

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబును మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఆయనకు ఒక పెన్ బహుకరించారు.
5/6

ఎమ్మెల్యే విభాగంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన చేత శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణస్వీకారం చేయించారు.
6/6

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వదినమ్మ సురేఖతో నాగబాబు
Published at : 02 Apr 2025 09:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
తెలంగాణ
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion