అన్వేషించండి

Bathukamma 2024 : బతుకమ్మ అంటే కేవలం పండుగ కాదు.. స్త్రీ శక్తిని గౌరవిస్తూ, ప్రకృతితో మమేకమై చేసుకునే  ఫెస్టివల్ ఇది

Telangana's Bathukamma : ప్రకృతితో మమేకమై చేస పండుగల్లో బతుకమ్మ ఒకటి. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఈ ఫెస్టివల్​ను స్త్రీ శక్తికి ప్రతీకగా చెప్తారు. ఎందుకంటే.. 

Bathukamma Significance : తెలంగాణ ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ(Bathukamma 2024) ఒకటి. ప్రకృతిని, స్త్రీని ఆరాధిస్తూ.. సమాజంతో తమ బంధాన్ని మమైకం చేసుకుంటూ ఈ ఫెస్టివల్​ను సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ మహిళలు.. ప్రపంచంలో ఎక్కడున్నా.. ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన బతుకమ్మను మొదలు పెట్టి.. 9వ తేదివరకు దీనిని కొనసాగిస్తారు. తొమ్మిది రోజులు చేసే ఈ బతుకమ్మను రోజుకో పేరుతో పిలుచుకుంటారు. అసలు ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి? దీనిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

ప్రాముఖ్యత ఇదే..

ప్రతి ప్రాంతానికి కొన్ని రకాల పండుగలు ఉంటాయి. తెలంగాణలో కూడా అలా కొన్ని ఫెస్టివల్స్​ సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి వాటిలో ఒకటి బోనాలు అయితే.. మరొకటి బతుకమ్మ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ పండుగను పెద్ద స్థాయిలో చేసుకోవడం ప్రారంభించారు. ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పడుతుంది. దసరా సమయంలో వచ్చే ఈ పండుగను చిన్నా.. పెద్దా.. తేడా లేకుండా అందరూ దీనిని సెలబ్రేట్ చేసుకుంటారు. మహిళను గౌరవిస్తూ.. ప్రకృతితో మమైకమై చేసుకునే ఈ పండుగకు మంచి గుర్తింపు ఉంది. 

ప్రకృతితో మమేకమై.. 

బతుకమ్మను వివిధ రకాల పూలు, వివిధ నైవేద్యాలతో బతుకమ్మను తయారు చేస్తారు. అడవి పూలను సేకరించి.. వివిధ డిజైన్​లలో, వారి అభిరుచికి తగ్గట్లుగా బతుకమ్మను తయారు చేసి.. దాని చుట్టూ బతుకమ్మ ఆడుతారు. ప్రకృతి నుండి లభించే వాటికి.. ప్రకృతి మాత ప్రసాదించిన వరాలకు కృతజ్ఞత తెలుపుతూ ఈ పండుగను చేసుకుంటారు. అందుకే పండుగ కోసం అడవి పూలను పోగు చేసి.. కలర్​ఫుల్​గా బతుకమ్మను తయారు చేసి.. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. 

స్త్రీ శక్తిని గౌరవిస్తూ..

చాలామంది ఈ పండుగను కేవలం మహిళలే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటారు కానీ.. దీని వెనుకు అసలైన అర్థం వేరు ఉంది. స్త్రీ శక్తికి ప్రతీకగా ఈ పండుగను చేసుకుంటారు. స్త్రీ దృఢత్వాన్ని, దయను గుర్తు చేస్తూ.. స్త్రీలు ఒకరితో ఒకరు కలిసి.. తమ స్త్రీత్వాన్ని జరుపుకుని చేసే పండుగ ఇది. అందుకే ప్రతి ఆడబిడ్డ తమ ఇంటికి వెళ్లి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంది. ఒకరికొరు తోడుగా, మద్ధతుగా ఉండాలని సూచిస్తూ.. బతుకుమ్మ చుట్టూ చేరి.. అందరూ కలిసి ఆడి పాడతారు. 

కథలే.. పాటలుగా

ఉమ్మడి సాంస్కృతిక గుర్తింపును పెంపొందించడంతో పాటు.. సమాజంతో బంధం పెంచుకుంటూ ముందుకు సాగాలని బతుకమ్మ పండుగ సూచిస్తుంది. ఆనాటి సంప్రదాయాలు, కథలను యువతరానికి అందించే పండుగల్లో ఇది ఒకటి. బతుకమ్మను పూలతో తయారు చేసి.. దాని చుట్టూ చేరి.. దానికి సంబంధిచిన కథలను పాటల రూపంలో పాడుతూ.. బతుకమ్మ గురించి తెలియజేస్తారు. 

నిమజ్జనం..

బతుకమ్మ.. ఒక్కోరోజు ఒక్కో పేరుతో పిలుచుకుంటూ.. ఒక్కోరోజు ఒక్కో నైవేద్యం పెడుతూ సెలబ్రేట్ చేసుకుంటారు. పండుగ చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఇలా బతుకమ్మను నిమజ్జనం చేసి వర్షాకాలానికి ముగింపు పలుకుతారు. శరదృతువు ప్రారంభాన్ని ఇది సూచిస్తుంది. తెలంగాణకు సంబంధించిన ప్రతి మహిళ ఈ పండుగను వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. 

Also Read : 2030 నాటికి 45 శాతం మహిళలు సింగిల్​గా ఉంటారట.. పిల్లలు కూడా ఉండకపోవచ్చు.. కారణమిదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Maruti Suzuki Alto K10: ఆల్టోపై అదిరిపోయే ఆఫర్ - రూ.1.2 లక్షలు కట్టేసి!
ఆల్టోపై అదిరిపోయే ఆఫర్ - రూ.1.2 లక్షలు కట్టేసి!
WhatsApp Alerts: వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!
వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనంనడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Maruti Suzuki Alto K10: ఆల్టోపై అదిరిపోయే ఆఫర్ - రూ.1.2 లక్షలు కట్టేసి!
ఆల్టోపై అదిరిపోయే ఆఫర్ - రూ.1.2 లక్షలు కట్టేసి!
WhatsApp Alerts: వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!
వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!
Pawan Kalyan: ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
NBK Allu Arjun: ‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
Hyderabad News: ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నాడని ప్రియురాలి తండ్రిపై కాల్పులు - హైదరాబాద్‌లో ఘటన
ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నాడని ప్రియురాలి తండ్రిపై కాల్పులు - హైదరాబాద్‌లో ఘటన
Embed widget