అన్వేషించండి

Bank Jobs 2022: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా 38,147 పోస్టులు - వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ

కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాద్‌ వెల్లడి 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 38,147 పోస్టులు

దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 38 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జులై 1 నాటికి ప్రభుత్వ రంగంలోని 12 బ్యాంకుల్లో 38,147 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాద్‌ తెలిపారు. ఇందులో క్లర్క్‌, ఆఫీసర్‌, సబ్‌ స్టాఫ్‌ పోస్టులు ఉన్నాయని చెప్పారు.

లోక్‌సభలో ఎంపీ రాహుల్‌ అడిగిన ప్రశ్నకు గాను మంత్రి ఈ మేరకు వెళ్లడించారు. అత్యధికంగా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఎస్‌బీఐ తర్వాత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఎక్కువగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నదని వెల్లడించారు.

ఏ బ్యాంకులో ఎన్ని ఖాళీలంటే..

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా- 2736 ఆఫీసర్‌ పోస్టులు, 621 క్లర్క్‌ పోస్టులు, 1948 సబ్‌ స్టాఫ్ పోస్టులు

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర- 134 ఆఫీసర్‌, 65 క్లర్క్‌, 36 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా- 3778 ఆఫీసర్‌, 466 క్లర్క్‌, 1245 సబ్‌స్టాఫ్‌ పోస్టులు

కెనరా బ్యాంక్‌- 425 ఆఫీసర్‌, 356 క్లర్క్‌ పోస్టులు

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌- 2004 ఆఫీసర్‌, 2129 క్లర్క్‌, 1610 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌- 162 ఆఫీసర్‌, 1253 క్లర్క్‌, 4603 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు

పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌- 600 ఆఫీసర్‌, 718 క్లర్క్‌ పోస్టులు

ఎస్‌బీఐ- 1425 ఆఫీసర్‌, 5000 క్లర్క్‌ పోస్టులు

యూకో బ్యాంక్‌- 64 ఆఫీసర్‌, 1386 క్లర్క్‌, 1609 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా- 307 ఆఫీసర్‌, 573 క్లర్క్‌, 157 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు

All India

Churu District, Rajasthan

Officer

Clerk

Sub-Staff

Officer

Clerk

Sub-Staff

Bank of Baroda

0

0

0

0

0

0

Bank of India

2736

621

1948

0

0

0

Bank of Maharashtra

134

65

36

0

0

0

Central Bank of India

3778

466

1245

1

1

2

Canara Bank

425

356

0

0

0

0

Indian Bank

1078

1659

0

0

0

0

Indian Overseas Bank

2004

2129

1610

NO BRANCH

Punjab National Bank

162

1253

4603

3

2

1

Punjab & Sind Bank

600

718

0

NO BRANCH

State Bank of India

1425

5000

0

25

61

0

UCO Bank

64

1386

1609

0

0

0

Union Bank of India

307

573

157

0

0

0

Article in English:
The Ministry of Finance released data regarding the number of vacant posts as on 01 July 2022, according to which around 38147 vacancies are available for the Clerk, Officer and Sub Staff post Posts. Minister of State in the Ministry of Finance Dr. Bhagwat Karad has provided this information regarding the questions put up by a minister named Shri Rahul during a parliamentary session. Mr Rahul asked for the details of vacant posts in the public sector banks, particularly in the context of the Churu district of Rajasthan, and the steps taken by the Government to meet the shortage of staff in banks.

Ministry of Finance stated, "As per inputs received from Public Sector Banks, as on 1.7.2022, 95% staff is in position against the sanctioned staff strength and in Churu district, Rajasthan, 88% staff is in position against the sanctioned staff strength. The small proportion of vacancies is substantially attributable to attrition on account of superannuation and other usual factors. Banks undertake staff recruitment to fill vacancies on ongoing basis as per their requirement.”

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget