అన్వేషించండి

This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే

ఈ వారం ఓటీటీలలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి దాదాపు 30కి పైగా విడుదల కాబోతున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఈ వీక్ ఓటీటీలలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌ల మొత్తం లిస్ట్ ఇదే..

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘పుష్ప 2 ది రూల్’ కలెక్షన్ల మోత మోగిస్తోంది. విడుదలై 10 రోజులు పూర్తయినా... కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా థియేటర్లలో రప్పా రప్పాడించేస్తుంది. ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత ఇంకో సరైన సినిమా ఇప్పటి వరకు విడుదల కాకపోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. అయితే థియేటర్లలో ‘పుష్ప 2’ ఒక్కటే ఉన్నా... ఓటీటీల రూపంలో మాత్రం ఆ సినిమాకు బీభత్సమైన పోటీ ఇచ్చేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. అవును... ఈ వారం అన్ని ఓటీటీలలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి ఒకటి కాదు, రెండు కాదు... దాదాపు 30కి పైగా విడుదల కాబోతున్నాయి. అందులో తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ‘పుష్ప2’ కంటే ముందు వచ్చిన ‘జీబ్రా’ సినిమా ఓటీటీలోకి వస్తుండగా... డైరెక్ట్ వెబ్ ఫిల్మ్ ‘లీలా వినోదం’ కూడా ఈ వారమే స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఇలా మొత్తంగా అన్ని భాషలలో కలిపి దాదాపు 30కి పైగా సినిమాలు ప్లస్ వెబ్ సిరీస్‌లు సినీ ప్రియులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమా కమ్ వెబ్ సిరీస్‌లు ఏంటో.. ఎందులో, ఏ తేదీన విడుదల కాబోతున్నాయో తెలిపే లిస్ట్ మీకోసం... 

అమెజాన్ ప్రైమ్ వీడియో:
గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (హిందీ)- డిసెంబర్ 18
బీస్ట్ గేమ్స్ (ఇంగ్లీష్- వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

నెట్‌ఫ్లిక్స్:
రోనీ చింగ్ (ఇంగ్లీష్)- డిసెంబర్ 17
ఆరోన్ రోడ్జర్స్: ఎనిగ్మా (ఇంగ్లీష్)- డిసెంబర్ 17
మనా మన్ (థాయ్)- డిసెంబర్ 18
జూలియా స్టెప్పింగ్ స్టోన్స్ (ఇంగ్లీష్)- డిసెంబర్ 18
ది మ్యానీ సీజన్ 2 (స్పానిష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 18
ది డ్రాగెన్ ప్రిన్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
దిలాన్ 1983 (ఇండోనేషియన్)- డిసెంబర్ 19
వర్జిన్ రివర్ సీజన్ 6 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
ఫెర్రీ 2 (డచ్)- డిసెంబర్ 20
ఉంజులో (ఇంగ్లీష్)- డిసెంబర్ 20
ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (ఇంగ్లీష్)- డిసెంబర్ 20
యూనివర్‌క్సో డబీజ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20
ఉజుమాకీ (జపనీస్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20
యోయో హనీ సింగ్: ఫేమస్ (హిందీ)- డిసెంబర్ 20
స్పై X ఫ్యామిలీ కోడ్ వైట్ (యానిమేషన్ మూవీ)- డిసెంబర్ 21
ది ఫోర్జ్ (ఇంగ్లీష్)- డిసెంబర్ 22

Also Readపవన్ కళ్యాణ్ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి... బ్యాంకాక్‌లో షూటింగ్ - 'ఓజీ'లో రాధిక రోల్ ఏమిటంటే?

ఈటీవీ విన్:
లీలా వినోదం (తెలుగు)- డిసెంబర్ 19

ఆహా తెలుగు:
జీబ్రా (తెలుగు)- డిసెంబర్ 20

సోనీ లివ్:
క్యూబికల్స్ సీజన్ 4 (హిందీ- వెబ్ సిరీస్)- డిసెంబర్ 20

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
ఓ కమాన్ ఆల్ యే ఫెయిత్‌ఫుల్ (ఇంగ్లీష్)- డిసెంబర్ 17
వాట్ ఇఫ్ సీజన్ 3 (మార్వెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 22

జియో సినిమా:
ట్విస్టర్స్ (ఇంగ్లీష్)- డిసెంబర్ 18
లెయిడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
థెల్మా (ఇంగ్లీష్)- డిసెంబర్ 20
పియా పరదేశియా (మరాఠీ)- డిసెంబర్ 20
మూన్ వాక్ (హిందీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20
ఆజ్ పర్ జీనే కీ తమన్నా హై (భోజ్‌పురి)- డిసెంబర్ 20

మనోరమ మ్యాక్స్: 
పలోట్టీస్ 90స్ కిడ్స్ (మలయాళం)- డిసెంబర్ 18

లయన్స్ గేట్ ప్లే:
బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్)- డిసెంబర్ 20

బుక్ మై షో:
సెంటిమెంటాల్ (బెంగాలీ)- డిసెంబర్ 20

Also Read: Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ

ఇవి ఈ వారం ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు. ఈ లిస్ట్ చూస్తుంటే.. పుష్పరాజ్ సెన్సేషన్‌కు బ్రేక్ వేసేందుకు ఓటీటీ సంస్థలు గట్టిగానే ప్లాన్ చేశాయని తెలుస్తుంది కదా..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Amitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Embed widget