Telugu TV Movies Today: వెంకీ ‘మల్లీశ్వరి’, రాజశేఖర్ ‘సూర్యుడు’ టు ప్రభాస్ ‘మున్నా’, ఎన్టీఆర్ ‘నాగ’ వరకు- ఈ బుధవారం (ఫిబ్రవరి 12) టీవీలలో వచ్చే సినిమాలివే
Wednesday TV Movies: థియేటర్లలో, ఓటీటీలలో మళ్లీ సందడి మొదలైంది. కొత్త సినిమాలు వచ్చేందుకు క్యూలో ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాల క్రేజే వేరు. ఈ బుధవారం టీవీల్లో వచ్చే సినిమాలివే..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘సూర్యుడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గోలీమార్’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘ద ఫ్యామిలీ స్టార్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘మావి చిగురు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘సంక్రాంతి సంబరాలకు వస్తున్నాం పార్ట్ 2’ (ఈవెంట్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘నిను వీడని నీడను నేనే’
ఉదయం 9 గంటలకు- ‘శ్రీదేవి శోభన్‌బాబు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఆదిపురుష్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘దూకుడు’
సాయంత్రం 6 గంటలకు- ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’
రాత్రి 9 గంటలకు- ‘మిర్చి’
Also Read: నాగ చైతన్యతో 'తెనాలి రామకృష్ణ' రీమేక్... 'తండేల్' సక్సెస్ మీట్‌లో కన్ఫర్మ్ చేసిన దర్శకుడు
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’
ఉదయం 8 గంటలకు- ‘సింహమంటి చిన్నోడు’
ఉదయం 11 గంటలకు- ‘సీమ టపాకాయ్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఒక మనసు’
సాయంత్రం 5 గంటలకు- ‘నేనే రాజు నేనే మంత్రి’
రాత్రి 8 గంటలకు- ‘వివేకం’
రాత్రి 11 గంటలకు- ‘సింహమంటి చిన్నోడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అనంతపురం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘బ్రహ్మ రుద్రులు’
ఉదయం 10 గంటలకు- ‘నాగ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అల్లుడు అదుర్స్’
సాయంత్రం 4 గంటలకు- ‘నాగ పౌర్ణమి’
సాయంత్రం 7 గంటలకు- ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’
రాత్రి 10 గంటలకు- ‘యంగ్ ఇండియా’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జైలర్ గారి అబ్బాయి’
రాత్రి 9.30 గంటలకు- ‘ఘటోత్కచుడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘పెళ్లి పీటలు’
ఉదయం 10 గంటలకు- ‘నిన్నే పెళ్లాడతా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మహానగరంలో మాయగాడు’
సాయంత్రం 4 గంటలకు- ‘లక్ష్యం’
సాయంత్రం 7 గంటలకు- ‘పరమానందయ్య శిష్యుల కథ’
రాత్రి 10 గంటలకు- ‘మా ఆయన సుందరయ్య’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘కోస్టి’
ఉదయం 9.30 గంటలకు- ‘శివ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రంగ్ దే’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మల్లీశ్వరి’
సాయంత్రం 6 గంటలకు- ‘మున్నా’
రాత్రి 9 గంటలకు- ‘మగ మహారాజు’
Also Read: బాలీవుడ్ దర్శకుడితో రామ్ చరణ్ భారీ మైథలాజికల్ ఫిల్మ్... సుక్కుతో సినిమా కంటే ముందు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

