పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఈ పార్టీ అని చెప్పి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న తన అన్నను పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారని కే ఏ పాల్ వ్యాఖ్యానించారు.