అన్వేషించండి
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు

Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Source : ABPLive
Vijayawada court quashes case registered against Devineni Uma and TDP leaders | అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమ, టీడీపీ నేతలపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును విజయవాడ కోర్టు కొట్టేసింది. ఈ కేసుపై విజయవాడ సీ ఎం ఎం కోర్టు విచారణ జరిపింది. మొత్తం 25 మందిని విచారించిన కోర్టు.. సాక్ష్యాధారాలు లేవని న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. పిటిషనర్ తరపున న్యాయవాది గూడ పాటి లక్ష్మీ నారాయణ వాదనలు వినిపించారు. జక్కంపూడిలో గతంలో అక్రమ మైనింగ్ ఆరోపణలతో పరిశీలించడానికి వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు టీడీపీ నేతలపై గత వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion