X
Super 12 - Match 15 - 24 Oct 2021, Sun up next
SL
vs
BAN
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 16 - 24 Oct 2021, Sun up next
IND
vs
PAK
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Viral Video: ఏనుగుల దారి దోపిడీ... లారీ అప్పగించి డ్రైవర్ పరార్... వైరల్ అవుతున్న వీడియో

By : ABP Desam | Updated : 07 Aug 2021 05:22 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

తమిళనాడులోని ఈ-రోడ్ సత్యమంగళం వద్ద ఏనుగులు హల్ చల్ చేశాయని ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సత్యమంగళం-మైసూరు జాతీయ రహదారిపై చెరకు లోడ్డుతో వెళ్తోన్న ఓ లారీని  ఏనుగులు అడ్డగించాయి. ఒక్కసారిగా రోడ్డుపై వచ్చిన ఏనుగులు చెరకు లారీని నిలిపివేసి, చెరకును ఆరగించడం మొదలుపెట్టాయి. దీంతో చేసేదేమీ లేక లారీ డ్రైవర్ వాహనాన్ని నిలిపివేసి పరుగులు తీశాడు. సుమారు గంట పాటు రహదారిలో ఏనుగులు గుంపు హల్ చేశాయి. చెరకు తింటూ రోడ్డుకు అడ్డంగా ఏనుగులు నిలిచిఉండడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత వీడియోలు

Viral Video: వాక్సిన్ నాకు వేయెద్దొంటూ భయంతో పరుగులు పెట్టిన వృద్ధురాలు

Viral Video: వాక్సిన్ నాకు వేయెద్దొంటూ భయంతో పరుగులు పెట్టిన వృద్ధురాలు

Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి

AP High Court: ఆ నోటీసులేంటి? అరెస్టేంటి? ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్.. నివేదికపై అసంతృప్తి

AP High Court: ఆ నోటీసులేంటి? అరెస్టేంటి? ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్.. నివేదికపై అసంతృప్తి

ప్రాణాలను పణంగా పెట్టి చదువుకోవడం కోసం వాగులు దాటుతున్న గిరిజన విద్యార్థులు.

ప్రాణాలను పణంగా పెట్టి చదువుకోవడం కోసం వాగులు  దాటుతున్న గిరిజన విద్యార్థులు.

Breaking News Live: నల్గొండ జిల్లాలో ఇద్దరు ప్రేమికుల ఆత్మహత్య

Breaking News Live: నల్గొండ జిల్లాలో ఇద్దరు ప్రేమికుల ఆత్మహత్య
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Match Box Price: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే..

Match Box Price: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే..