అన్వేషించండి
Advertisement
Watch: తిరుపతి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు.. ఒక హాస్పిటల్‌పై వేటు
తిరుపతి నగరంలో ప్రైవేటు ఆస్పత్రులను జిల్లా వైద్య అధికారులు తనిఖీ చేశారు. కొవిడ్ 19 థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో సోదాలు చేశారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. మరో ఆస్పత్రికి షోకాజ్ నోటీసు ఇచ్చారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
తిరుపతి
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion