News
News
X

Jr NTR meets Indian Players: టీమిండియా క్రికెటర్లకు ఆటో గ్రాఫ్‌ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్- ఫొటోలు వైరల్

Jr NTR meets Indian Players: న్యూజిలాండ్ తో తొలి వన్డే కోసం హైదరాబాద్ వచ్చిన టీమిండియా క్రికెటర్లను తెలుగు నటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

FOLLOW US: 
Share:

 Jr NTR meets Indian Players:  హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు భారత్- న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు భాగ్యనగరానికి చేరుకున్నాయి. టీమిండియా జట్టు నిన్న హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలో తెలుగు నటుడు జూనియర్ ఎన్టీఆర్ భారత క్రికెటర్లను కలిశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

భారత క్రికెటర్లతో జూ. ఎన్టీఆర్

న్యూజిలాండ్ తో తొలి వన్డే కోసం హైదరాబాద్ వచ్చిన టీమిండియా క్రికెటర్లను తెలుగు ప్రముఖ నటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిశారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, యుజువేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్, శుభ్ మన్ గిల్ లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యుజువేంద్ర చాహల్‌ తన భార్య కోసం ఎన్టీఆర్‌ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఆ ఫొటోగ్రాఫ్‌ కూడా వైరల్‌గా మారింది. టీమిండియా క్రికెటర్లకు రేపటి మ్యాచ్‌ కోసం ఎన్టీఆర్‌ ఆల్‌ది బెస్ట్ చెప్పారు. 

Image

రేపట్నుంచి భారత్- న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానుంది. కివీస్ తో భారత్ 3 వన్డేలు, 2 టీ20లు ఆడనుంది. నేడు హైదరాబాద్ వేదికగా మొదటి వన్డే జరగనుంది. 

న్యూజిలాండ్ తో వన్డేల కోసం భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్. Image

 

Published at : 17 Jan 2023 01:13 PM (IST) Tags: Jr NTR Jr NTR meets Team India Cricketers Jr NTR with Indian Cricketers Jr NTR latest news

సంబంధిత కథనాలు

IND vs NZ: ఆ నలుగురి సరసన శుభ్‌మన్ గిల్ - అరుదైన రికార్డు!

IND vs NZ: ఆ నలుగురి సరసన శుభ్‌మన్ గిల్ - అరుదైన రికార్డు!

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ: కెరీర్ బెస్ట్ ఫాంలో శుభ్‌మన్ గిల్ - విరాట్ కోహ్లీ వారసుడు అనుకోవచ్చా?

IND vs NZ: కెరీర్ బెస్ట్ ఫాంలో శుభ్‌మన్ గిల్ - విరాట్ కోహ్లీ వారసుడు అనుకోవచ్చా?

IND vs NZ: ఇషాన్ కిషన్‌కు శాపంగా మారిన డబుల్ సెంచరీ - గణాంకాలు ఏం చెప్తున్నాయి?

IND vs NZ: ఇషాన్ కిషన్‌కు శాపంగా మారిన డబుల్ సెంచరీ - గణాంకాలు ఏం చెప్తున్నాయి?

Indian Players: ఈ ఐదుగురు స్టార్ క్రికెటర్లు రిటైర్ అయ్యే అవకాశం - వేగంగా మారుతున్న భారత జట్టు ఈక్వేషన్స్

Indian Players: ఈ ఐదుగురు స్టార్ క్రికెటర్లు రిటైర్ అయ్యే అవకాశం - వేగంగా మారుతున్న భారత జట్టు ఈక్వేషన్స్

టాప్ స్టోరీస్

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం