అన్వేషించండి
Barkat Ali khan Funeral: 8వ నిజాం అంత్యక్రియలకు హైదరాబాద్ లో ఏర్పాట్లు - రేపే ఖననం
Barkat Ali khan Funeral: టర్కీలోని ఇస్లాంబుల్ లో చనిపోయిన 8వ నిజాం చివరి కోరిక మేరకు.. హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

8వ నిజాం అంత్యక్రియలకు హైదరాబాద్ లో ఏర్పాట్లు - రేపే ఖననం
1/11

ఎనిమిదో నిజాం నవాబ్ భర్కత్ అలీ ఖాన్ ముకరం ఝా బహదూర్
2/11

టర్కీలోని ఇస్లాంబుల్ లో నిన్న రాత్రి మరణించిన ఎనిమిదో నిజాం
3/11

ఎనిమిదో నిజాం అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, బంధువులు..
4/11

ప్రజల సందర్శనార్థం పాతబస్తీలో ఉన్న చౌమహల్లా ప్యాలెస్‌కు భౌతిక కాయం తరలింపు
5/11

తండ్రి సమాధి పక్కనే ఎనిమిదో నిజాం ఖననం
6/11

చిన్ననాడే ప్రపంచ కుబేరుడిగా పేరుగాంచిన ఎనిమిదో నిజాం
7/11

వారసత్వ ఆస్తులతో విలాసాలు, డాబు దర్పాలకు పోయి దివాళా తీసిన ఆఖరి నిజాం
8/11

రాజాభరణాలు రద్దయ్యే వరకూ ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ పేరొందిన ఎనిమిదో నిజాం
9/11

ఆఖరి నిజాంకు మొత్తం నలుగురు భార్యలు, ఐదుగురు పిల్లలు
10/11

నలుగురి భార్యలతో విభేదాలు - ఆస్తి తగాదాలు
11/11

చివరి రోజుల్లో అద్దె ఇంటికే పరిమతమైన చివరి నిజాం
Published at : 17 Jan 2023 02:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion