అన్వేషించండి
YS Jagan: వైఎస్ వర్దంతి వేళ ఆసక్తికర సన్నివేశం- తల్లితో కలిసి తండ్రికి జగన్ నివాళి
Jagan: మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి వేళ కుటుంబ సభ్యులు ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జగన్, విజయలక్ష్మి ఆప్యాయంగా పలకరించుకోవడం కనిపించింది.

వైఎస్ వర్దంతి వేళ ఆసక్తికర సన్నివేశం- తల్లితో కలిసి తండ్రికి జగన్ నివాళి
1/8

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలో పర్యటించారు. తండ్రి వర్ధంతి వేళ నివాళి అర్పించారు.
2/8

భార్య భారతి, తల్లి విజయలక్ష్మితో కలిసి ఇడుపులపాయ వెళ్లిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
3/8

జగన్ వస్తున్న విషయాన్ని తెలుసుకు భారీగా తరలి వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, నేతలు
4/8

ఇడుపులపాయ వచ్చిన పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన జగన్
5/8

తండ్రి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత తండ్రి సమాధికి నివాళి అర్పించిన జగన్
6/8

కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తల్లితో ఆప్యాయంగా కాసేపు మాట్లాడిన వైఎస్ జగన్
7/8

ఎన్నికల వేల విభేదాలు వచ్చాయని పుకార్లు షికారు చేశాయి. ఇప్పుడు ఇద్దరూ ఇలా కలిసి ఉండటం చూసిన వైసీపీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
8/8

అనంతరం ఇడుపులపాయ నుంచి తిరిగి విజయవాడలోని తన నివాసానికి చేరుకున్నారు వైఎస్ జగన్.
Published at : 02 Sep 2024 01:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
పాలిటిక్స్
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion