అన్వేషించండి

YS Rajasekhar Reddy : ఇడుపులపాయలో వైఎస్‌ జయంతి వేడుకలు- పాల్గొన్న జగన్, విజయమ్మ, భారతి, వైసీపీ నేతలు

Andhra Pradesh: ఇడుపులపాయలో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో కుటుంబ సభ్యులు వైసీపీ లీడర్లు పాల్గొన్నారు. ఆయనకు నివాళి అర్పించారు.

వైఎస్‌కు నివాళి అర్పిస్తున్న జగన్ అండ్ వైసీపీ లీడర్లు

1/11
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

2/11
ఇడుపులపాయలో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో వైసీపీ అధినేత జగన్, విజయమ్మ, భారతితోపాటు వైసీపీ లీడర్లు పాల్గొన్నారు.

3/11
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి ఆయన సమాధి వద్ద ప్రత్యేకంగా పుష్ప గుచ్చాలు ఉంచిన కుటుంబ సభ్యులు, వైసీపీ లీడర్లు నివాళి అర్పించారు.

4/11
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో కూడా నిర్వహించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేసింది.

5/11
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ లీడర్లు, కార్యకర్తలు రక్తదానం, వస్త్రాలు, పండ్లు పంపిణీ చేస్తున్నారు.

6/11
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా భారీ కార్యక్రమం చేపట్టారు.

7/11
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ కీలక నేతలంతా హాజరుకానున్నారు.

8/11
కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జులై 8న జన్మించిన వైఎస్‌ఆర్‌... వైద్య విద్యను అభ్యసించి ప్రజలకు రూపాయికే వైద్యం అందించి రూపాయి డాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.

9/11
రూపాయి డాక్టర్‌గా పేరు తెచ్చుకున్న వైఎస్‌ఆర్‌ 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రతిపక్షనాయకుడిగా ఎదిగారు.  2004లోప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు.

10/11
పాదయాత్రలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి సంచలనం రేపిన వైఎస్‌ఆర్‌ సీఎంగా మొదటి సంతకం ఆ ఫైల్‌పైనే చేశారు.

11/11
మొదటి సంతకం అనే పదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన నాయకుడు సంక్షేమ సారథిగా పేరు పొందిన వైఎస్‌ఆర్‌ 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.

పాలిటిక్స్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Embed widget