అన్వేషించండి

TDP Party Offices: రూ.1,000కి లీజుకి తీసుకుని, చంద్రబాబు కట్టుకున్న పూరి గుడిసెలు ఇవీ - వైసీపీ పోస్టులు వైరల్

TDP vs YSRCP Party Offices | ఏపీలో ప్రస్తుతం టీడీపీ, వైసీపీ పార్టీ ఆఫీసులపై ఆరోపణలు కొనసాగుతున్నాయి. మీరు కట్టింది అక్రమం అంటే, మీరు కట్టిన పార్టీ ఆఫీసులే అక్రమం అంటూ పోస్టులు పెడుతున్నారు.

రూ.1,000కి లీజుకి తీసుకుని, చంద్రబాబు కట్టుకున్న పూరి గుడిసెలు ఇవీ - వైసీపీ పోస్టులు వైరల్

1/5
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పార్టీ ఆఫీసుల విషయంపై వివాదం రాజుకుంది. వైసీపీ అక్రమంగా ఆఫీసులు నిర్మించుకుందని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, అధికారంలో ఉండగా టీడీపీనే ఇలాంటి అక్రమాలు చేసిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

2/5
వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని, గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం రూ.1,000 కి లీజుకి తీసుకుని, చంద్రబాబు కట్టుకున్న పూరి గుడిసె ఇదే ఇది అని వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఏకంగా 99 సంవత్సరాల పాటు టీడీపీకే సొంతం అనేలా ఈ లీజు ద్వారా చట్టవిరుద్ధంగా రాయించుకున్నారని ఆరోపించారు.

3/5
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ రూ. 25 కోట్లు విలువ చేసే 2 ఎకరాల ప్రభుత్వ భూమిని, చంద్రబాబు గత ప్రభుత్వంలో కేవలం రూ.25వేలకి లీజుకి తీసుకుందని వైసీపీ నేతలు ఆరోపించారు.

4/5
ఏకంగా 99 సంవత్సరాల పాటు ఈ స్ధలం టీడీపీకే సొంతం అయ్యేలా చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే లీజులు తీసుకున్నారని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అక్రమంగా పార్టీ ఆఫీసులు కట్టి, తమపై టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు.

5/5
గుంటూరు అరండల్ పేటలో 2015లో టీడీపీ కబ్జా చేసిన స్థలంలో కట్టుకున్న పూరి గుడిసె ఇది అని వైసీపీ పోస్ట్ చేసింది. 100 గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని.. పక్కనే ఉన్న మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి పార్టీ ఆఫీసు నిర్మించారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్ లో తీర్మానం చేసి టీడీపీ ఆఫీసు నిర్మించారని ఎక్స్ ఖాతాలో వైసీపీ పోస్ట్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Best Mobiles Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - వివో నుంచి మోటో వరకు!
రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - వివో నుంచి మోటో వరకు!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Best Mobiles Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - వివో నుంచి మోటో వరకు!
రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - వివో నుంచి మోటో వరకు!
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
Crime News:  ఇది ఓ కొడుకు తీర్పు - లవర్‌కు ఫోన్ కొనివ్వడానికి డబ్బులివ్వలేదని తల్లి హత్య !
ఇది ఓ కొడుకు తీర్పు - లవర్‌కు ఫోన్ కొనివ్వడానికి డబ్బులివ్వలేదని తల్లి హత్య !
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Embed widget