అన్వేషించండి
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ..

WhatsApp_Image_2021-10-15_at_300.35_PM
1/4

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీజేఐకు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
2/4

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు శ్రీవారి చిత్రపటాన్ని అందిస్తున్న టీటీడీ అధికారులు
3/4

ధ్వజస్థంభానికి మొక్కుతున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
4/4

స్వామివారి తీర్ధప్రసాదాలను సీజేఐకి అందజేస్తున్న ఆలయ అధికారులు
Published at : 15 Oct 2021 03:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion