అన్వేషించండి
'OG' Priyanka Mohan: రెడ్ డ్రెస్ లో గులాబీలా ఉన్న పవన్ కళ్యాణ్ 'OG' బ్యూటీ ప్రియాంక మోహన్!
'OG' Priyanka Mohan Photos: పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో నటిస్తోన్న ప్రియాంకమోహన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది..ఆమె లేటెస్ట్ గా రెడ్ డ్రెస్ తో షేర్ చేసిన ఫొటోస్ ఇవి
!['OG' Priyanka Mohan Photos: పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో నటిస్తోన్న ప్రియాంకమోహన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది..ఆమె లేటెస్ట్ గా రెడ్ డ్రెస్ తో షేర్ చేసిన ఫొటోస్ ఇవి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/10/0eaadec7bcc9dab593ff385cb783b5151731230309883217_original.png?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Priyanka Mohan)
1/7
![తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా బాగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రియాంక మోహన్.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ OG లో నటిస్తోంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/10/655c402568b8c6a801f33f7351c59597d22b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా బాగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రియాంక మోహన్.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ OG లో నటిస్తోంది
2/7
![ప్రస్తుతం ఓజీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి..2025 సమ్మర్లో రిలీజ్ కానుందని టాక్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/10/79610ebc5d15429726b5394b9514daeb9f279.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఓజీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి..2025 సమ్మర్లో రిలీజ్ కానుందని టాక్
3/7
![రీసెంట్ గా నాని నటించిన సరిపోదా శనివారం లో హీరోయిన్ గా నటించి హిట్ అందుకుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/10/6611f50888746ad3b964c4cb6c41df86a23bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా నాని నటించిన సరిపోదా శనివారం లో హీరోయిన్ గా నటించి హిట్ అందుకుంది
4/7
![నానితో గ్యాంగ్ లీడర్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది ప్రియాంక మోహన్...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/10/eb28d4c17530fc1f083a08df15cc374087183.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నానితో గ్యాంగ్ లీడర్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది ప్రియాంక మోహన్...
5/7
![గ్యాంగ్ లీడర్ మూవీ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది..తెలుగుతో పాటూ తమిళంలోనూ బిజీ అయింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/10/3b42eeaf14587f97c09c8dd9c195788c05f4a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గ్యాంగ్ లీడర్ మూవీ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది..తెలుగుతో పాటూ తమిళంలోనూ బిజీ అయింది
6/7
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియాంక మోహన్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/10/58979c9fc571f4d31a4a3ae5a8713f8d982d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియాంక మోహన్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది..
7/7
![లేటెస్ట్ గా రెడ్ డ్రెస్ పిక్స్ పోస్ట్ చేసింది...గులాబీలా ఉందంటున్నారు నెటిజన్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/10/9473635f7727787dc69a69fe4eb88474eb2df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లేటెస్ట్ గా రెడ్ డ్రెస్ పిక్స్ పోస్ట్ చేసింది...గులాబీలా ఉందంటున్నారు నెటిజన్లు
Published at : 10 Nov 2024 02:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
విజయవాడ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion