అన్వేషించండి
Aditi Rao Hydari - Jubilee Web Series : అదితి రావు హైదరితో ఆ నలుగురు - అంతా 'జూబ్లీ' కోసమే
హీరోయిన్ అదితి రావు హైదరి మంగళవారం ముంబై జెడబ్ల్యూ మారియట్ హోటల్ లో కనిపించారు. ఆమెతో పాటు మరో నలుగురు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా?(Image Courtesy : Manav Manglani)

అదితి రావు హైదరి... ఇన్‌సెర్ట్‌లో 'జూబ్లీ' వెబ్ సిరీస్ బృందంతో (Image Courtesy : Manav Manglani)
1/7

సూపర్ స్టార్ సుమిత్రా కుమారి పాత్రలో అదితి రావు హైదరి నటించిన వెబ్ సిరీస్ 'జూబ్లీ'. (Image Courtesy : Manav Manglani)
2/7

ఏప్రిల్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'జూబ్లీ' వెబ్ సిరీస్ విడుదల కానుంది. ఆ సిరీస్ ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం ముంబైలో ఉన్నారామె. (Image Courtesy : Manav Manglani)
3/7

'జూబ్లీ' వెబ్ సిరీస్ లో నటించిన యాక్టర్లతో అదితి రావు హైదరి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. (Image Courtesy : Manav Manglani)
4/7

'జూబ్లీ' వెబ్ సిరీస్ కు విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహించారు. (Image Courtesy : Manav Manglani)
5/7

జూబ్లీ వెబ్ సిరీస్ తెలుగులో కూడా విడుదల కానుందని తెలిసింది. ప్రైమ్ వీడియో తన సిరీస్ లు అన్నిటినీ తెలుగులో డబ్బింగ్ చేస్తూ ఉంటుంది. (Image Courtesy : Manav Manglani)
6/7

'జూబ్లీ' వెబ్ సిరీస్ టీమ్ (Image Courtesy : Manav Manglani)
7/7

అదితి రావు హైదరి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Manav Manglani)
Published at : 29 Mar 2023 07:01 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion