అన్వేషించండి

Jasprit Bumrah Re Entry | బుమ్రాను గాల్లోకి ఎత్తి మరీ ప్రకటించిన పొలార్డ్ | ABP Desam

  కష్టాల్లో ఉన్న జీవితంలో వెలుగులు నింపే వ్యక్తి వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడొచ్చి వ్యక్తి అలాంటి ఇలాంటి సామాన్యుడు కాడు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సమర్థుడు. వేగానికి కచ్చితత్వానికి కేరాఫ్ అడ్రస్ లాంటోడు. పదునైన యార్కర్లతో వికెట్లను వేటాడే మృగరాజు వాడు. అందుకే లార్డ్ పొలార్డ్ కూడా భుజాలకు ఎత్తుకుని మా ముఫాసా తిరిగి వచ్చేశాడు అన్నాడు. ఎస్ జస్ ప్రీత్ బుమ్రా ఈ జ్ బ్యాక్. గాయం నుంచి కోలుకుని ముంబై టీమ్ తో జాయిన్ అయిపోయాడు బుమ్రా. ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగే మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ స్పెషల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది ఎంఐ జట్టు. ఈ సీజన్ లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్ లు ఆడి న ముంబై ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. మిగిలిన మూడింటిలోనూ ఓటములు తప్పలేదు. ఈ సీజన్ లో లీగ్ స్టే జ్ లోనే  ఇంకా పది మ్యాచ్ లు ఇప్పుడు బుమ్రా చేరికతో కోలుకోవాలనౌ బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ గా ఉంటే బ్యాటింగ్ లో తడబడినా బుమ్రా లాంటి మ్యాచ్ విన్నర్లు ఆ వైఫల్యాలను కవర్ చేసుకుంటారని ముంబై ఆశిస్తోంది. గత సీజన్ లో 20 వికెట్లు తీసి ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన బుమ్రా గాయం కారణంగా ఇప్పటివరకూ నేషనల్ క్రికెట్ అకాడమీ లో రికవర్ అయ్యి తిరిగి వచ్చాడు. ఈరోజు నుంచి బరిలోకి దిగుతున్న ముఫాసా బుమ్రా మరి పటీదార్ సేనపై నుంచే తన వికెట్ల దండయాత్ర మొదలుపెడతాడేమో చూడాలి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
MI Trade Rumours: హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
IND vs SL Test Series Updates: శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Embed widget