అన్వేషించండి
Komalee Prasad: అందాల కోమలీ మళ్ళీ వచ్చింది రోయ్... ఆ స్మైలూ, గ్లామరూ చూశారా?
Touch Me Not Web Series on JioHotstar: జియో హాట్ స్టార్ ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్ 'టచ్ మీ నాట్' స్ట్రీమింగ్ అవుతోంది. అందులో కోమలి ప్రసాద్ నటించారు.
అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెలుగు అమ్మాయి కోమలి ప్రసాద్ లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: komaleeprasad / Instagram)
1/6

Jiohotstar Web Series Touch Me Not Actress: కోమలీ ప్రసాద్ మళ్లీ వచ్చారు. సోషల్ మీడియాలోకి కాదండీ... కొత్త వెబ్ సిరీస్ తో జియో హాట్ స్టార్ ఓటీటీలోకి! అందాల కోమలి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూడండి. (Image Courtesy: komaleeprasad / Instagram)
2/6

నవదీప్ ప్రధాన పాత్రలో నటించిన టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4న జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కోమలి ప్రసాద్ ఒక కీలక పాత్ర చేశారు. (Image Courtesy: komaleeprasad / Instagram)
Published at : 06 Apr 2025 08:08 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















