అన్వేషించండి

Viral News: ఎయిర్ పోర్టులో సెంటు బాటిల్ కొట్టేసిన మహిళ - రెండేళ్ల తర్వాత అరెస్టు - సింగపూర్‌లో అంతే తప్పించుకోలేరు !

Singpore: సెంట్ బాటిల్ కొట్టేసిన మహిళలను రెండేళ్ల తర్వాత సింగపూర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం విషయం ఆమె మర్చిపోయింది కానీ పోలీసులు మర్చిపోలేదు.

Singapore Arrest:  అది సింగపూర్ ఎయిర్ పోర్టు. చాలా బిజీగా ఉంది. ఓ మహిళ అప్పుడే విమానం దిగి బయటకు వెళ్లేందుకు సిద్ధమయింది. కానీ ఇంతలోనే ఆమెను పోలీసులు చుట్టు ముట్టారు. అదుపులోకి తీసుకున్నారు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. అంత సీరియస్ గా అరెస్టు చేశారంటే ఖచ్చితంగా ఆమె ఏ అంతర్జాతీయ టెర్రరిస్టో లేకపోతే డ్రగ్స్ స్మగ్లరో అయి ఉంటుందని అనుకున్నారు. కానీ అసలు విషయం వేరు.

రెండేళ్ల కిందట ఎయిర్ పోర్టులో సెంట్ బాటిల్ కొట్టేసి వెళ్లిపోయిన మహిళ            

ఆమెను అరెస్టు చేసింది 250 డాలర్ల విలువై ఓ పర్‌ఫ్యూమ్ ను దొంగతం చేసిన కేసులో. అది కూడా ఇప్పుడు కాదు..రెండేళ్ల కిందట. 

రెండేళ్ కిందట రాజ్ వర్ష అనే ఆస్ట్రేలియా మహిళ సింగపూర్ టూర్ కు వచ్చారు.  తిరిగి ఆస్ట్రేలియా వెళ్లే సమయంలో చాంగి ఎయిర్ పోర్టులో  ప్లయిట్ క సమయం ఉందని డ్యూటీ ఫ్రీ షాపులో షాపింగ్ కు వెళ్లారు.అక్కడ ఆమె ఓ 250 డాలర్ల విలువైన ఓ సెంట్ బాటిల్ ను తీసుకుని బ్యాగులో వేసుకున్నారు. బిల్లు చెల్లించకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయారు.            

మహిళ విమానం ఎక్కిన తర్వాత గుర్తించిన పోలీసులు - రికార్డుల్లో నమోదు         

మార్చి 23, 2023న చాంగి విమానాశ్రయం టెర్మినల్ 1 డిపార్చర్ ట్రాన్సిట్ ప్రాంతంలోని ది షిల్లా డ్యూటీ ఫ్రీ పెర్ఫ్యూమ్ మరియు కాస్మెటిక్స్
 షాప్ నుండి  దొంగిలిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ వస్తువు కనిపించకుండా పోయిన తర్వాత దుకాణదారులు అప్రమత్తమయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ విషయాన్ని తమ రికార్డులకు ఎక్కించుకున్నారు. కానీ అప్పటికే ఆమె సింగపూర్ దాటి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది.               

రెండేళ్ల తర్వతా మళ్లీ సింగపూర్ వచ్చిన మహిళ         

మళ్లీ ఆమె సింగపూర్ ఎప్పుడు వస్తుందా అని కాచుకుని కూర్చున్నారు పోలీసులు.  ఆమె ఎప్పుడు వచ్చినా అలర్ట్ పోలీసులకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆమె తిరిగి వస్తుందో రాదో ఎవరికీ తెలియదు కానీ రెండేళ్ల తర్వాత రాజ్ వర్షిణి మళ్లీ సింగపూర్ వచ్చారు. ఆమెకు తాను సెంట్ బాటిల్ ను కొట్టేసిన విషయం గుర్తుందో లేదో కానీ ఆమె పాస్ పోర్టును అలా స్కాన్ చేయగానే అలా పోలీసులకు సమాచారం వెళ్లిపోయింది. వారు చక్కగా వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.            

ఎయిర్ పోర్టులో దిగగానే అరెస్టు 

తాను రెండేళ్ల కిందట చేసిన దొంగతనంలో ఇప్పుడు పట్టుకోవడంతో రాజ్ షాక్ కుగరయ్యారు. ఏప్రిల్ 4న ఆమె పై  దొంగతనం నేరం మోపారు.  దీనికి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష , జరిమానా విధించే అవకాశం ఉంది.  మళ్లీ సింగపూర్ రాకపోయినా బాగుండేదని ఇప్పుడు ఆమె అనుకుంటూ ఉండవచ్చు. కానీ చేసేదేమీ లేదు. 

టాప్ హెడ్ లైన్స్

PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget