అన్వేషించండి
గోల్డెన్ లుక్‌లో మిల్కీ బ్యూటీ.. win-tage ఫోటోలంటూ క్యాప్షన్
గోల్డెన్ లుక్‌లో మిల్కీ బ్యూటీ.. win-tage ఫోటోలంటూ క్యాప్షన్

తమన్నా (Image Credit : Instagram/ tamannaahspeaks)
1/7

మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఈవెంట్ కోసం గోల్డెన్ లేడీగా మారింది.
2/7

గోల్డెన్ ఔట్ఫిట్లో షాడో, లైట్ థీమ్‌తో ఫోటోషూట్ చేసింది.
3/7

అదిరే ఫోజులకు, హాట్నెస్ జోడించింది.
4/7

ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది.
5/7

హస్కీ లుక్స్‌తో నెట్టింట హీట్‌ని పెంచింది ఈ భామ.
6/7

ఈ ఫోటోలకు ఇట్స్ win-tage అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
7/7

తమ అభిమాన హీరోయిన్ని పొగడ్తలతో ముంచేస్తూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Published at : 20 Oct 2023 06:13 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఐపీఎల్
ఎడ్యుకేషన్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion