అన్వేషించండి
Manchu Lakshmi Prasanna : చీరకట్టుకున్న మంచులక్ష్మీ.. ఫోటోల్లో చాలా కసిగా చూస్తోందిగా
Manchu Lakshmi Prasanna Photos : మంచు లక్ష్మీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చీరకట్టుకుని ఫోటోలకు కసిగా చూస్తూ ఫోజులిచ్చింది.

మంచు లక్ష్మీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Manchu Lakshmi Prasanna)
1/6

మంచు లక్ష్మీ మరోసారి తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంది. చీరకట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చి.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.(Images Source : Instagram/Manchu Lakshmi Prasanna)
2/6

ఈసారి ఫోటోషూట్‌లో తన డాగ్‌ని కూడా ఇన్వాల్వ్ చేసింది. దానిని ముద్దు చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Manchu Lakshmi Prasanna)
3/6

చీరకట్టుకుని.. దానిపై స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని అందంగా ముస్తాబైంది. ఫోటోలకు కసిగా చూస్తూ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Manchu Lakshmi Prasanna)
4/6

తన శారీ లుక్‌ని బ్లాక్ మెటల్ జ్యూవెలరీతో పెయిర్ చేసింది. చేతులకు కూడా రింగ్స్ పెట్టుకుని.. లూజ్ జడ వేసుకుంది. (Images Source : Instagram/Manchu Lakshmi Prasanna)
5/6

ఈ మధ్య చేసిన ప్రతి ఫోటోషూట్‌లో లక్ష్మీ హాట్ లుక్స్‌తో చంపేస్తుంది. ట్రెడీషనల్ అయినా ట్రెండీ అయినా గ్లామర్‌గా కనిపించేలా చూసుకుంటుంది. (Images Source : Instagram/Manchu Lakshmi Prasanna)
6/6

మంచు లక్ష్మీ ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తుంది. బాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.(Images Source : Instagram/Manchu Lakshmi Prasanna)
Published at : 06 Jun 2024 03:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion