అన్వేషించండి
'Guppedantha Manasu' Raksha Gowda: ట్రెండీ వేర్‌లో కేకపుట్టిస్తున్న 'గుప్పెడంత మనసు' ఫేం వసుధర అలియాస్ రక్షా గౌడ
Raksha Gowda: సీరియల్లో ట్రేడిషనల్ కనిపించే రక్షా గౌడ.. బయట మాత్రం స్టైలిష్ అండ్ ట్రెండీ వేర్‌లో కేకపుట్టిస్తుంది. తరచూ సోషల్ మీడియాలో స్టైలిష్ లుక్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంది.

Image Credit: rakshaa_official/Instagram
1/8

Guppedantha Manasu Raksha Gowda Photos:'గుప్పెడంత మనసు' వసుధర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె రియల్ నేమ్ రక్షా గౌడ.
2/8

ఈ పేరు కంటే వసుధరతోనే ఆమె పాపులర్ అయ్యింది. బుల్లితెరపై రిషి-వసుధరలకు మంచి క్రేజ్ ఉంది. 'కృష్ణవేణి' సీరియల్‌తో బుల్లితెరకు పరిచయం అయ్యింది. ఈ సీరియల్‌తో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.
3/8

కానీ గుప్పెడంత మనసు (Guppedantha Manasu Serial) సీరియల్‌తో లైమ్‌లైట్లోకి వచ్చింది. ఇందులో వసుధరగా ఇంజనీర్ స్టూడెంట్ పాత్ర పోషించిన ఆమె అదే కాలేజ్ ఎండీ రిషితో ప్రేమలో పడుతుంది.
4/8

ఇక వీరిద్దరి రొమాన్స్ సీరియల్‌కి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇక ప్రస్తుతం గుప్పెడంత మనుసలో రిషి పాత్ర కనిపించకపోడంతో ఆయన భార్య వసుధర కాలేజ్ బాధ్యతలు తీసుకుంటుంది.
5/8

అయితే సీరియల్లో కాటన్ చీరలో సింపుల్‌గా కనిపించ రక్షా గౌడ.. బయట మాత్రం స్టైలిష్ అండ్ ట్రెండీ వేర్‌లో కేకపుట్టిస్తుంది. తరచూ సోషల్ మీడియాలో రక్షా తన లేటెస్ట్ లుక్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంది.
6/8

తాజాగా ఈ భామ ఫ్లోరల్ మ్యాక్సీ టాప్‌లో మెరిసింది. ఇందులో ఆమె స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఆమె ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది.
7/8

'ఒక ఫోటోల వేల పదాలకు సమానం, కానీ జ్ఞాపకాలు వెలకట్టలేనివి' అంటూ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. కాగా ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్లో రిషి చనిపోయినట్టుగా అంతా నమ్ముతున్నారు.
8/8

కానీ, వసుధర మాత్రం అతడు బ్రతికే ఉన్నాడంటూ ఎంతో నమ్మకంతో భర్త కోసం ఎదురు చూస్తుంది. దీంతో రిషి రీఎంట్రీ ఉంటుందని ఆడియన్స్‌కి ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇస్తూ..ఇదిగో అదిగో రిషి సార్(ముఖేష్ గౌడ్) ఎంట్రీ అంటూ ఆడియన్స్‌ని ఊరిస్తున్నారు.
Published at : 15 Mar 2024 01:37 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
నెల్లూరు
హైదరాబాద్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion