అన్వేషించండి
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
Naga Chaitanya Sobhita Wedding First Photos : నాగ చైతన్య , శోభిత పెళ్లి ఫోటోలను నాగార్జున ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.

కొడుకు, కోడలితో నాగార్జున (Image Source : X/ Nagarjuna Akkineni)
1/5

హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ పెళ్లి ఘనంగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రముఖల మధ్య వీరి పెళ్లి వేడుక జరిగింది. (Image Source : X/ Nagarjuna Akkineni)
2/5

పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగార్జున X లో షేర్ చేశారు. పెద్దకోడలికి వెల్కమ్ చెప్తూ ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చాడు నాగార్జున. (Image Source : X/ Nagarjuna Akkineni)
3/5

Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐 అంటూ కోడలిని పొగిడేశాడు నాగార్జున. (Image Source : X/ Nagarjuna Akkineni)
4/5

This celebration holds even deeper meaning as it unfolds under the blessings of ANR garu’s statue, installed to mark his centenary year. It feels as though his love and guidance are present with us in every step of this journey. 💛 I thank the countless blessings showered upon us today with gratitude. అంటూ తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు బ్లెస్సింగ్స్ కొత్తజర్నీపై ఉంటుందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు నాగార్జున. (Image Source : X/ Nagarjuna Akkineni)
5/5

#SoChay #SobhitaDhulipala @chay_akkineni అంటూ నాగార్జున ట్వీట్ వేయగా.. అక్కినేని అభిమానులు వారికి కంగ్రాట్స్ చెప్తూ.. ఫోటోలు షేర్ చేస్తున్నారు.(Image Source : X/ Nagarjuna Akkineni)
Published at : 04 Dec 2024 10:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion