అన్వేషించండి
Anasuya Latest Photos: గోవా వెకేషన్‌లో అనసూయ - పొట్టి గౌనులో 'రంగమ్మత్త' గ్లామర్ షో, ఏడాదిలో ఫస్ట్ టూర్ అంటూ..
Anasuya Bharadwaj: ప్రస్తుతం అనసూయ గోవా వెకేషన్‌లో ఉంది. అక్కడ బీజ్ అందాలు ఆస్వాదిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనసూయ(Image Credit: itsme_anasuya/Instagram)
1/10

Anasuya Latest Photo Viral: నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంటి వివాదంతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. తరచూ తన డ్రెస్సింగ్ వల్ల నెట్టింట ట్రోల్స్ ఎదుర్కోంటుంది అనసూయ.
2/10

పొట్టి పొట్టి బట్టలు, బుల్లినిక్కర్లో గ్లామర్ షో చేస్తుంది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి విమర్శలపాలవుతుంది. అయినా అవేవి పట్టించుకొకుండా నా తీరు అంతే అన్నట్టుగా వ్యవహరిస్తుంది 'ఈ రంగమ్మత్త'.
3/10

ఇక ఈ మధ్య తరచూ వెకేషన్‌కు వెళుతున్న అనసూయ ఎప్పటికప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా గోవా వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ బుల్లి గౌనులో బీజ్ అందాలను ఆస్వాదిస్తూ తెగ సందడి చేసింది. 2024లో ఫస్ట్ వెకేషన్ అంటూ ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.
4/10

ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఈ ఫొటోల్లో థైస్ కనిపించేలా బ్లూ కలర్ ప్రాక్‌లో అనసూయ అందాలు అరబోసింది. ఇంకేముందు మరోసారి ట్రోలర్స్ తమదైన స్టైల్లో ఆమెను ఆటాడుకుంటున్నారు.
5/10

ప్యాంటు వేసుకోవడం మర్చిపోయా అనసూయ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ ఆమె ఫొటోలను చూసి తెగ పొగిడేస్తున్నారు. ఇందులో ఆమె ఇచ్చి క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవుతున్నారు.
6/10

ఇదిలా ఉంటే ఏడాది క్రితం యాంకరింగ్ గుడ్‌బై చెప్పిన అనసూయ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ నటిగా ఫుల్ బిజీ అయ్యింది. వెండితెరపై తన విలక్షణ పాత్రలు చేస్తూ అలరిస్తోంది. పాత్ర ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచుకుంటూ సెలక్టివ్‌గా సినిమాలు చేస్తుంది.
7/10

మరోవైపు ఫ్యామిలీకి సైతం సమయం కేటాయిస్తుంది. విరామం దొరికనప్పుడల్లా భర్త, ఇద్దరు కుమారులతో వెకేషన్ ప్లాన్ చేసుకుంటుంది. అటూ పర్సనల్ లైఫ్, ఇటూ ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళుతుంది.
8/10

ప్రస్తుతం ఆమె సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల పెద్దకాపు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అనసూయ పాన్ ఇండియా మూవీ పుష్ప 2తో బిజీగా ఉంది. రంగస్థలంలోని రంగమ్మత్త పాత్రతో నటిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
9/10

ఆ వెంటనే 'క్షణం' లాంటి చిత్రంలో కీ రోల్ పోషించింది. లేడీ పోలీసు ఆఫీసర్, జర్నలిస్ట్ వంటి కీ రోల్స్ చేస్తూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో అలరిస్తుంది. అంతేకాదు పాత్రకు ప్రాధాన్యత ఉంటే వైశ్య వంటి రోల్స్ సైతం చేసేందుకు వెనకటాడం లేదు.
10/10

విమానంలో అనసూయ వేశ్యగా ఎమోషన్ పండించింది. అలా క్రేజీ క్రేజీ క్యారెక్టర్స్ చేస్తూ నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. ఇక తెలుగులోనే తమిళంలోనూ పలు చిత్రాలకు అనసూయ ఓకే చేసింది.
Published at : 29 Jan 2024 09:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
పాలిటిక్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion