అన్వేషించండి
Amitabh Bachchan-Nag Ashwin: ఆసక్తికర దృశ్యం, అమితాబ్ కాళ్లకు నిర్మాత దండం - అశ్విని దత్‌కు డబ్బులిచ్చి టికెట్ కొన్న బిగ్‌బి
Amitabh Bachchan Buy Kalki Ticket: 'కల్కి 2898 AD' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

కల్కి ఈవెంట్‌లో అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్
1/8

Amitabh Bachchan Buy Kalki Ticket: 'కల్కి 2898 AD' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ ఈవెంట్‌లో అమితాబ్ కాళ్లకు నిర్మాత అశ్విని దత్ దండం పెట్టారు.
2/8

దీంతో బిగ్‌బి వద్దంటూ దూరం జరిగారు. ఇక ఈవెంట్ అయిపోయాక కల్కి టికెట్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ అక్కడే డబ్బులు ఇచ్చి తొలి టికెట్ కొనుగోలు చేశారు.
3/8

ఇందుకులో సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా జూన్ 27న కల్కి వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.
4/8

పాన్ వరల్డ్ తెరకెక్కుతున్న ఈ సినిమాపై నేషనల్ వైడ్‌గా విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. ఇక మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా ఎదురచూడగా.. పలు వాయిదాల అనంతరం జూన్ 27న మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది.
5/8

ఇక ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా కల్కి రూపొందింది.
6/8

ఇక ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ కాగా.. అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామా పాత్రలో అలరించబోతున్నారు. ఇక కమల్ హాసన్ ఇందులో నెగిటివ్ షేడ్‌లో కనిపించనున్నారు.
7/8

అయితే మూవీ రిలీజ్‌కి ఇంకా వారం ఉందనగా నేడు మూవీ టీం ప్రీ రిలీజ్ వేడుకు చాలా గ్రాండ్‌గా నిర్వహించింది.
8/8

ఈ ఈవెంట్ రానా దగ్గుబాటి మూవీ టీంతో కలిసి సందడి చేశారు. కాసేపు ఈ ఈవెంట్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన కల్కి టీంతో ఇంటారాక్ట్ అయ్యారు.
Published at : 20 Jun 2024 01:01 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
సినిమా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion