అన్వేషించండి
Amy Jackson : బాయ్ ఫ్రెండ్‌ని లిప్‌కిస్‌లతో ముంచెత్తిన హీరోయిన్.. ఆమె జీవితంలో తీసుకున్న అతి గొప్ప నిర్ణయం అతడే అంటున్న బ్యూటీ
Amy Jackson Latest Photos : బాయ్ ఫ్రెండ్ బర్త్ డే పురస్కరించుకుని అమీ జాక్సన్ ఓ పోస్ట్ పెట్టింది. ఆ ఫోటోల్లో బాయ్‌ఫ్రెండ్‌ను ముద్దులతో ముంచెత్తింది.

అమీ జాక్సన్ బాయ్ ఫ్రెండ్ బర్త్‌డే పోస్ట్(Images Source : Instagram/Amy Jackson)
1/6

అమీ జాక్సన్ మరోసారి తన పోస్ట్‌తో బాయ్ ఫ్రెండ్‌పై ప్రేమను వ్యక్తం చేసింది. బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే సందర్భంగా ఇన్‌స్టాలో ఫోటోలతో పాటుగా ఓ లవ్లీ సందేశం పెట్టింది.(Images Source : Instagram/Amy Jackson)
2/6

అమీ జాక్సన్ తన బాయ్ ఫ్రెండ్ ఎడ్ వెస్ట్విక్కి లిప్‌కిస్‌లు ఇస్తున్న ఫోటోలను అతని బర్త్‌డే సందర్భంగా ఇన్‌స్టాలో షేర్ చేసింది. నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం అతనే అంటూ మనసులో మాట చెప్పింది.(Images Source : Instagram/Amy Jackson)
3/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. You’re the best decision I’ve ever made. Happy Birthday, baby @edwestwick ♾️ 🎈అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Amy Jackson)
4/6

ఈ బర్త్‌డే పోస్ట్‌కు ఎడ్ కూడా క్యూట్‌గా స్పందించాడు. @iamamyjackson my dreams come true with you everyday. Thank you for this sweet message. I love you ❤️ అంటూ పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు.(Images Source : Instagram/Amy Jackson)
5/6

అమీ మ్యారేజ్ బ్రేకప్ తర్వాత ఎడ్ ప్రపోజ్ చేయగా.. దానికి సంబంధించిన పోస్ట్‌ను అమీ ఇన్‌స్టాలో షేర్ చేసింది. Hell YES 💍 అంటూ తన ఎంగేజ్మెంట్ పోస్ట్ పెట్టింది.(Images Source : Instagram/Amy Jackson)
6/6

అమీ జాక్సన్ తెలుగులో తమిళంలో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా శంకర్ సినిమాలతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది.(Images Source : Instagram/Amy Jackson)
Published at : 28 Jun 2024 11:27 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion