అన్వేషించండి
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
గరుడ వాహనంపై విహరించే శ్రీ మలయప్ప స్వామి వారి దర్శన భాగ్యం కోసం ఉదయం నుండే గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు

గరుడవాహన సేవ
1/10

ఐదో రోజు వైభవంగా గరుడ వాహన సేవ
2/10

రాత్రి 7 గంటల నుండి 12 గంటల వరకూ గరుడ వాహనంపై విహరించనున్న శ్రీ మలయప్ప స్వామి..
3/10

గరుడ వాహనంను దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం
4/10

గరుడ వాహనంపై విహరించే శ్రీ మలయప్ప స్వామి వారి దర్శన భాగ్యం కోసం ఉదయం నుండే గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు
5/10

గరుడ సేవ సందర్భంగా కిటకిట లాడుతున్న ఏడుకొండలు
6/10

గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్న తిరుమలగిరులు
7/10

గరుడసేవకు విశేషంగా తిరుమలకు చేరుకున్న భక్తజనం
8/10

గరుత్మంతుడుపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని చూసి పులకించి పోతున్న భక్తులు
9/10

గరుడ సేవ సందర్భంగా మూడు లక్షలకు పైగా తిరుమలకు చేరుకున్న భక్తులు
10/10

తిరుమలలో గరుడ వాహన సేవ
Published at : 22 Sep 2023 07:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion