అన్వేషించండి

Pak No Confidence Motion: ఆలూ, టమాటా ధరలు తెలుసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు: ఇమ్రాన్ ఖాన్

Pak No Confidence Motion: ఆలూ, టమాటాల ధరలు తెలుసుకునేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

Pak No Confidence Motion: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి ప్రతిపక్ష పార్టీలు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, ఆర్థిక వ్యవస్థను ఇమ్రాన్ ఖాన్ పట్టించుకోవడం లేదని పార్లమెంటులో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఘాటుగా స్పందించారు.

Pak No Confidence Motion: ఆలూ, టమాటా ధరలు తెలుసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు: ఇమ్రాన్ ఖాన్

" ఆలూ, టమాటా ధరలు తెలుసుకునేందుకు నేను రాజకీయాల్లోకి రాలేదు. దేశ యువత కోసం వచ్చాను. నాకు ఇతర వ్యక్తిగత లక్ష్యాలు లేవు. ఓ వ్యక్తి జీవితంలో ఏమేం కావాలని కలలు కంటాడో అవన్నీ రాజకీయాల్లోకి రాకముందే నేను సాధించాను.  పాకిస్థాన్ ఓ గొప్ప దేశంగా మారాలని మీరు అనుకుంటే సత్యానికి మీరు మద్దతు ఇవ్వాలి. గత 25 ఏళ్లుగా నేను ఇదే చెబుతున్నాను.                                             "
-ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని

ఎంత కావాలి?

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులున్నారు. ప్రధానిని పదవి నుంచి దించాలంటే ప్రతిపక్షాలను 272 మంది ఓట్లు అవసరం. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలన్నీ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు షెబాజ్ షరీఫ్ నివాసంలో చర్చలు జరుపుతున్నారు. తాము పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 

2018లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో తదుపరి జనరల్ ఎన్నికలు జరగనున్నాయి.

డిమాండ్

ప్రధాని పదవికి 24 గంటల్లో రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రతిపక్షాలు అంతకుముందు డిమాండ్ చేశాయి. ఇమ్రాన్ నేతృత్వంలో పాకిస్థాన్ ఆర్థికంగా మరింత దిగజారిపోయిందని ఆరోపించాయి. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ  పరిపాలన దయనీయంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేదని ఆరోపించాయి. అయితే ఆయన రాజీనామా చేయకపోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.

Also Read: Rupa Dutta Arrested: పిక్‌పాకెటింగ్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్- బుక్‌ ఫెయిర్‌లో బుక్కైపోయింది!

Also Read: Russia-Ukraine Crisis: పొలాండ్ సరిహద్దులో రష్యా క్షిపణి దాడులు- 35 మంది మృతి, 134 మందికి గాయాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget