అన్వేషించండి

Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్

Balakrishna 109th movie actress: బాలకృష్ణ కొత్త సినిమాలో తెలుగమ్మాయికి అవకాశం లభించింది. ఆల్రెడీ ఆమె చిత్రీకరణ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఆమె రోల్ ఏమిటి? అనేది సస్పెన్స్.

Chandini Chowdary gets meaty role in Balakrishna 109th movie: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఓ భారీ సినిమా రూపొందుతోంది. 'వాల్తేరు వీరయ్య' విజయం తర్వాత బాబీ కొల్లి (కె ఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఆయన ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఇందులో ఓ తెలుగు అమ్మాయి నటిస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే... 

బాలకృష్ణ సినిమాలో చాందిని చౌదరి
బాలకృష్ణ, బాబీ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో తెలుగు అమ్మాయి, యువ కథానాయిక చాందిని చౌదరి సైతం ఓ పాత్రలో యాక్ట్ చేస్తున్నారని ఈ రోజు క్లారిటీ వచ్చింది. సెట్స్ నుంచి బాబీ, మరొకరితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో చాందిని చౌదరి షేర్ చేశారు. ఆ ఫోటోకు 'కూల్ కిడ్స్' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. అదీ సంగతి!

Also Read: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - నందమూరి కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chandini Chowdary (@chandini.chowdary)

ప్రత్యేక గీతంతో పాటు సన్నివేశాల్లో ఊర్వశి!
Urvashi Rautela in NBK 109 movie: హీరోగా బాలకృష్ణ 109వ సినిమా ఇది. సో... NBK 109 అని వ్యవహరిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ, తెలుగులో బాబీ దర్శకత్వం వహించిన లాస్ట్ సినిమా 'వాల్తేరు వీరయ్య'తో పాటు 'ఏజెంట్', 'బ్రో', 'స్కంద' చిత్రాల్లో ప్రత్యేక గీతాలు చేసిన ఊర్వశి రౌతేలా నటిస్తున్నారు.

NBK109లో ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతంతో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లో సందడి చేస్తారని సమాచారం. ప్రజెంట్ షెడ్యూల్లో ఆమె కూడా జాయిన్ అయ్యారట. 

Also Readఫ్లాప్స్ ఎఫెక్ట్ లేదుగా... నితిన్ సినిమాకు 'ఎక్స్ట్రాడినరీ' బిజినెస్ - లాస్ట్ ఐదు సినిమాల బిజినెస్ ఎలా జరిగిందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chandini Chowdary (@chandini.chowdary)

బాలకృష్ణ సరసన మీనాక్షీ చౌదరి?
బాలకృష్ణ సరసన యంగ్ హీరోయిన్ మీనాక్షీ చౌదరి కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మాతృ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'గుంటూరు కారం' నిర్మిస్తోంది. ఆ సినిమాలో మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ఆమెకు నిర్మాతలు మరో అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. అయితే... అధికారికంగా ఏమీ చెప్పలేదు. మీనాక్షీ చౌదరి బదులు మరో కథానాయిక పేరు వచ్చినా ఆశ్చర్యం లేదు. 

క్లీన్ షేవ్... గడ్డం తీసేసిన బాలకృష్ణ
విజయ దశమికి 'భగవంత్ కేసరి'తో థియేటర్లలోకి వచ్చారు బాలకృష్ణ. ఆ సినిమా మంచి విజయం సాధించింది. వసూళ్లతో పాటు ప్రశంసలు అందుకుంది. మీరు ఆ సినిమాలో బాలకృష్ణ లుక్ చూస్తే గడ్డం ఉంటుంది. సాల్ట్ అండ్ పెప్పర్ గడ్డం మైంటైన్ చేశారు. ఇప్పుడీ సినిమా కోసం లుక్ మార్చారు. క్లీన్ షేవ్ చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Viral News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్-  భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్- భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Embed widget