అందాల జాతరతో ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వకుండా జాన్వీ కపూర్ చేస్తున్న సందడి మామూలుగా లేదు. ఇంత అందంగా ఉంటున్న జాన్వీ... ఏం తింటుందబ్బా? అని కొందరికి సందేహం కూడా రావచ్చు. జాన్వీ కపూర్ లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోల్లో అయితే కోకా కోలా తాగుతూ కనిపించారు. ఫుడ్ విషయానికి వస్తే... జాన్వీ కపూర్ హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. ఎప్పుడూ డైటింగ్ చేస్తారు. హెల్తీ ఫుడ్ మాత్రమే కాదు... రెగ్యులర్ గా వర్కవుట్స్ కూడా చేస్తారు. అందులో నో కాంప్రమైజ్. 'దఢక్' సినిమాతో హిందీ చిత్రసీమకు పరిచయమైన జాన్వీ కపూర్... తర్వాత పలు సినిమాలు చేశారు. ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో తెలుగు తెరకు జాన్వీ కపూర్ పరిచయం అవుతున్నారు. జాన్వీ కపూర్ (all images courtesy: janhvikapoor / instagram)