'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ప్రీ రిలీజ్ బిజినెస్, నితిన్ ముందున్న టార్గెట్ ఎంత? థియేటర్ల నుంచి ఎంత కలెక్ట్ చేయాలి?

నితిన్ తండ్రి, ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'ను నైజాంలో సొంతంగా విడుదల చేస్తున్నారు.

'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' నైజాం రైట్స్ రూ. 7.50 కోట్ల కింద లెక్క కట్టినట్లు సమాచారం. 

'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సీడెడ్ రైట్స్ రూ. 3 కోట్లకు విక్రయించారని తెలిసింది.

'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'... ఆంధ్రాలో ఏరియాలను రూ. 9.10 కోట్ల రేషియోలో విక్రయించారు. 

ఏపీ, తెలంగాణాలో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఓవర్సీస్ రైట్స్ 3 కోట్లు, కర్ణాటక & రెస్టాఫ్ ఇండియా రైట్స్ 1.90 కోట్లు యాడ్ చేస్తే... టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 24.50 కోట్ల

'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తీసుకు రావాలంటే 25.50 కోట్లు కలెక్ట్ చేయాలి.