బిపాషా బసు తన మ్యారీడ్ లైఫ్‌లో ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాయి.

అంతకు ముందు బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాంతో రిలేషన్ షిప్‌లో ఉన్నారు.

జాన్ అబ్రహాం, బిపాషా బసు ఏకంగా తొమ్మిదేళ్ల పాటు రిలేషన్ షిప్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి.

కానీ బ్రేకప్ తర్వాత వీరి ముందు మరొకరి పేరు ఎత్తినా కోప్పడే వారట.

బ్రేకప్ తర్వాత జాన్ అబ్రహాం గురించి అడిగితే ‘జాన్ ఎవరు’ అని బిపాషా అడిగేదట.

తనకు జాన్ అబ్రహాం అంటే ఎవరో కూడా తెలియదని బిపాషా చెప్పేవారట.

జాన్ అబ్రహాం కూడా బిపాషాను అవాయిడ్ చేసే వారట.

జాన్ అబ్రహాం రిలేషన్ షిప్‌లో మోసం చేసేవాడని బిపాషా భావించేదట.

కానీ జాన్ మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పేవారట.

దీంతో తొమ్మిది సంవత్సరాల పాటు సాగిన వారి బంధానికి బ్రేక్ పడిందట.