అనసూయ శాంతి జపం - ఆ సందేశం రౌడీ బాయ్ కోసమేనా?

యాంకర్ అనసూయ ప్రస్తుతం అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

ఫ్యామిలీతో కలిసి షికార్లు చేస్తోంది.

తానా వేడుకల కోసం అనసూయ అమెరికాకు వెళ్లింది.

అప్పటి నుంచి అక్కడే హాలీడే గడుపుతోంది.

పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తోంది.

వ్యవసాయక్షేత్రాల్లో జంతువుల పెంపకాన్ని పరిశీలిస్తోంది.

తాజాగా శాంతి మంత్రం జపిస్తున్న ఓ వీడియోను నెటిజన్లతో పంచుకుంది.

Photos & Video Credit: Anasuya Bharadwaj/Instagram