ఫారిన్ వెకేషన్ లో నమ్రత- భలే ఎంజాయ్ చేస్తోందిగా! మహేష్ బాబు సతీమణి ఫారిన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఓ వీడియో అభిమానులతో పంచుకుంది. వెకేషన్ లో భాగంగా పలు ప్రదేశాల్లో దిగిన ఫోటోలను ఇందులో చేర్చింది. చారిత్రక కట్టడాల ముందు ఫోటోలకు పోజులు ఇచ్చింది. పర్యాటక ప్రాంతాల్లో సరదాగా గడుపుతూ కనిపించింది. హోటల్ లో రాయల్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. పురాతన కట్టడాల ముందు ఠీవీగా నిల్చుని కనిపించింది. నమ్రత ఫారిన్ వెకేషన్ వీడియోను మీరూ చూసేయండి. Photos & Video Credit: Namrata Shirodkar/Instagram