సినిమాల్లోనే కాదు, వ్యాపారాల్లోనూ రాణిస్తున్న సౌత్ టాప్ హీరోలు మహేష్ బాబు- థియేటర్లు, రెస్టారెంట్లు అల్లు అర్జున్- థియేటర్లు, యుఎస్ బేస్డ్ రెస్టారెంట్ ప్రాంచైజీ విజయ్ దేవరకొండ- థియేటర్లు, క్లోత్స్ బ్రాండ్(రౌడీ) రామ్ చరణ్- థియేటర్స్, ఎయిర్ లైన్స్(ట్రూజెట్) అక్కినేని నాగార్జున- సినిమా నిర్మాణ సంస్థ(అన్నపూర్ణ స్టూడియోస్) నాగ చైతన్య- రెస్టారెంట్(షోయు) దుల్కర్ సల్మాన్- కారు ట్రేడింగ్ వెబ్ సైట్, డెంటల్ క్లినిక్స్ దళపతి విజయ్- థియేటర్లు, బాంకెట్ హాల్స్ రానా దగ్గుబాటి- సినిమా నిర్మాణ సంస్థ(రామానాయుడు స్టూడియోస్) ఆర్య- ప్రొడక్షన్ కంపెనీ, రెస్టారెంట్