నిహారిక అల్లరి చేష్టలు- చూసి మీరూ ఎంజాయ్ చేయండి! మెగా డాటర్ నిహారిక గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య పబ్ వివాదంతో చిక్కుకోగా, రీసెంట్ గా విడాకుల వ్యవహారంతో టాాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తాజాగా ఫన్నీ ఫన్నీ వీడియోలు ఫోటోలను నెట్టింట్లోకి వదిలింది. నచ్చిన ఫుడ్ తింటూ కెమెరాకు చెయ్యి అడ్డం పెడుతూ కనిపించింది. ఐస్ క్రీమ్ కొంచెం కూడా మిగలకుండా తినేసింది. గోరింటాకు పండిన చేతిని ముఖానికి అడ్డుకుపెట్టుకుంటూ ఫన్నీ వీడియోను పంచుకుంది. Photos & Videos Credit: Niharika Konidela/Instagram