రితూ వర్మ స్టన్నింగ్ లుక్స్- చూస్తే మతిపోవాల్సిందే! అందాల తార రీతూ వర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళం చిత్రపరిశ్రమలో రాణిస్తోంది. ‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే చక్కటి అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘కేశవ’, ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’, 'ఒకే ఒక జీవితం' సినిమాల్లో నటించింది. వెబ్ సిరీస్ లలోతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరలో అందాలను ఆరబోస్తూ కనిపించింది. All photos Credit: Ritu Varma/Instagram