ఫుడ్ కోసం మరీ ఇంత వయెలెన్స్ అవసరమా హిమజా? బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది హిమజ. చక్కటి ఆట తీరుతో ప్రేక్షకులను బాగా అలరించింది. బిగ్ బాస్ లోకి రాక ముందే బుల్లితెరపై సందడి చేసింది. పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సినిమాల్లోనూ సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వెండితెర ప్రేక్షకులను అలరించింది. తాజాగా షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో నెటిజన్లను తెగ అలరిస్తోంది. Photos & Video Credit: Himaja/Instagram