విష్ణుప్రియ కిర్రాక్ వీడియో- చూపులతోనే చంపేస్తోందిగా!

సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది విష్ణుప్రియ.

పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత ‘పోవే పోరా‘ షోతో బుల్లితెరకు పరిచయం అయ్యింది.

‘జబర్దస్త్‘లోనూ కొన్ని స్కిట్స్ చేసి అలరించింది.

అనంతరం పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.

త్వరలో 'దయ' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

తాజాగా షేర్ చేసిన వీడియోలో చూపులతోనే మాయ చేస్తూ ఆకట్టుకుంది.

Photos & Video Credit: Vishnupriyaa bhimeneni/Instagram