యాంకర్ సౌమ్య రావు జబర్దస్త్ స్టెప్పులు -వీడియో చూశారా?

‘జబర్దస్త్’ కామెడీ షో తో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సౌమ్య.

సోషల్ మీడియాలోనూ అంతే యాక్టీవ్ గా ఉంటుంది.

రీసెంట్ గా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమాలో పాటకు స్టెప్పులేస్తూ కనిపించింది.

సౌమ్య రావు బెంగళూరుకు చెందిన అమ్మాయి.

తెలుగులో ‘శ్రీమంతుడు’ సీరియల్ లో నటించి పేరు తెచ్చుకుంది.

అనుకోకుండా ‘జబర్దస్త్’ షో కు యాంకర్ గా వచ్చి సక్సెస్ అయింది సౌమ్య.

Image Credit: Sowmya Rao/Instagram