అమెరికా వీధుల్లో అర్థరాత్రి వేళ- సురేఖ వాణి సరదాలు

తెలుగు ప్రేక్షకులకు సురేఖ వాణి గురించి పరిచయం అవసరం లేదు.

చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించింది.

చక్కటి నటనతో అందరినీ ఆకట్టుకుంది.

ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది.

తాజాగా అర్థరాత్రి వేళ అమెరికా వీధుల్లో షికారు చేస్తున్న వీడియోను నెటిజన్లతో పంచుకుంది.

Photos & Video Credit: Surekhavani/Instagram