జులై 31 బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పుట్టినరోజు.

ఈసారి పుట్టినరోజు వేడుకలను తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి జరుపుకుందీ బ్యూటీ.

భర్తతో కలిసి సముద్రంలో జలకాలాడుతున్న వీడియోను షేర్ చేసింది కియారా.

ఈ ఏడాది ఫిబ్రవరి 7 న సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది కియారా.

కియారా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే భారీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది.

‘గేమ్ చేంజర్’ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image Credit: Kiara Advani/Instagram