Image Source: Mrunal Thakur Instagram

మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Mrunal Thakur Instagram

‘సీతారామం’ తర్వాత మృణాల్ కెరీర్ మలుపు తిరిగింది.

Image Source: Mrunal Thakur Instagram

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.

Image Source: Mrunal Thakur Instagram

నానితో ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తున్నారు.

Image Source: Mrunal Thakur Instagram

ఓటీటీ ప్రాజెక్టు ‘లస్ట్ స్టోరీస్ 2’ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది.

Image Source: Mrunal Thakur Instagram

ఈ సంవత్సరం మృణాల్ నటించిన ‘సెల్ఫీ’, ‘గుమ్రా’ సినిమాలు విడుదల అయ్యాయి.

Image Source: Mrunal Thakur Instagram

ఇవి రెండూ బాలీవుడ్ ప్రాజెక్టులే.

Image Source: Mrunal Thakur Instagram

మరో మూడు హిందీ సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

Image Source: Mrunal Thakur Instagram

సౌత్‌లో కూడా తనకు మంచి అవకాశాలు వస్తున్నాయి.

Image Source: Mrunal Thakur Instagram

భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది.