సముద్ర తీరంలో సమంత- బాలిలో ఫుల్ ఎంజాయ్

అందాల తార సమంత బాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

ప్రకృతిలో విహరిస్తూ అందాలను ఆస్వాదిస్తోంది.

మిత్రులతో కలిసి సరదా సరదాగా గడుపుతోంది.

సముద్ర తీరాల్లో అలలతో ఆడుకుంటుంది.

ఇష్టమైన ఫుడ్ తింటూ ఆహ్లాదంగా గడుపుతోంది.

సముద్రపు అందాలను తిలకిస్తూ మైమరచిపోతోంది.

బాలిలోని పురాతన కళాఖండాలను నెటిజన్లతో పంచుకుంటోంది.

మ్యూజిక్ షోలు చూస్తూ ఆరోగ్య సమస్యలను మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది.

Photos & Videos Credit: Samantha/Instagram