ప్రస్తుతం ఫారిన్ టూర్ ను ఎంజాయ్ చేస్తోంది.

అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాాలో షేర్ చేస్తోంది.

రీసెంట్ గా ఓ వీడియోను షేర్ చేసింది అరియానా.

అరియానా షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఆర్జీవితో చేసిన ఇంటర్వ్యూతో వెలుగులోకి వచ్చింది అరియానా.

తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో మరింత క్రేజ్ తెచ్చుకుంది.

ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ మరోవైపు టీవీ షోలు చేస్తుంది.

Image Credit: Ariyana Glory/Instagram