సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది లహరి షరి

ఇటీవల స్విమ్మింగ్ ఫూల్ వీడియోను షేర్ చేసింది లహరి.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీవీ రంగం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది లహరి.

పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

బిగ్ బాస్ 5 లో కంటెస్టెంట్ గా ఎంపికై క్రేజ్ సంపాదించుకుంది.

ఇండస్ట్రీలో సరైన సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోందీ బ్యూటీ.

Image Credit: Lahari Shari/Isntagram