శిల్పా శెట్టి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉటుంది. ఇటీవల తన ఇంస్టా ఫాలోవర్స్ 30 మిలియన్స్ కు చేరుకున్నారు. ఆ విషయాన్ని సైక్లింగ్ వీడియో ద్వారా తెలియజేసింది. శిల్పా శెట్టి సైక్లింగ్ వీడియో వైరల్ అవుతోంది. 1993 లో ‘బాజీగర్’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శిల్పా. ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయిన్టైన్ చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది శిల్పా. Image Credit: Shilpa Shetty/Instagram